ETV Bharat / state

మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లింది: విశాఖ ఎస్పీ - undefined

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్-పార్క్ వాహనాలను పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభించారు.

ఎస్-పార్క్ వాహనాలు ప్రారంభం
author img

By

Published : Jul 27, 2019, 3:13 PM IST

ఎస్-పార్క్ వాహనాలు ప్రారంభం

విశాఖపట్నం నర్సీపట్నం టౌన్​ పోలీస్ స్టేషన్​లో ఎస్ - పార్క్ వాహనాలను ఎస్పీ బాపూజీ లాంఛనంగా ప్రారంభించారు. మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లిందని ఎస్పీ చెప్పారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు పట్టును కోల్పోయారనీ, యువత ఉపాధి అవకాశాలు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా గిరిజనలు అభివృద్ధిని, సాంకేతికతను కోరుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఎస్ - పార్క్ వాహనాల వల్ల పట్టణంలో నిరంతరం గస్తీ ఉండటం వలన నేరాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తగ్గుముఖం పడతాయన్నారు.

ఇదీ చదవండి : మన్యంలో వర్షం.. రైతుల్లో ఆనందం

Intro:AP_RJY_56_27_KONASEEMATIRUPATI_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Body:7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణాన్ని భక్తులతో నిండిపోయాయి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది

Conclusion:వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పడుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.