ETV Bharat / state

స్పందనలో కలెక్టర్​కు అందిన వినతిపత్రాలు - విశాఖలో జరిగిన స్పందన

విశాఖ కలెక్టరేట్​లో జరిగిన  స్పందన కార్యక్రమానికి తూర్పునియోజక వర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు వినతిపత్రం సమర్పించారు. పేదలకు ఇళ్లు ఇప్పించాలని వినతిపత్రంలో కోరారు.

విశాఖ కలెక్టరేట్
author img

By

Published : Oct 15, 2019, 4:33 PM IST

స్పందనలో కలెక్టర్​కు అందిన వినతిపత్రాలు

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్ కు వినతి పత్రం సమర్పించారు. విశాఖ తూర్పు నియోజక వర్గ పరిధిలో అర్హులైన పేదల ఇళ్లు కేటాయించాలని కోరారు. మరోవైపు విశాఖ గిరిజన ప్రాంతంలో హార్టీ కల్చర్ పోస్టుల నియామకాలలో బీజెడ్సీ, బీఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని సచివాలయం ఉద్యోగ అభ్యర్థులు నిరసన చేశారు. కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండిఆర్థిక మందగమనానికి జీఎస్టీనే కారణం'

Intro:Body:

vsp_05_14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.