ETV Bharat / state

విశాఖలో 'సోలో బతుకే సో బెటర్'​ చిత్ర బృందం సందడి

author img

By

Published : Feb 9, 2020, 5:41 PM IST

ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్​ తేజ్​ నటిస్తోన్న 'సోలో బతుకే సో బెటర్​' చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. సుందరమైన విశాఖలో తాము చిత్రీకరణ​ చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కథానాయకుడు వరుణ్​తేజ్​​ తెలిపారు.

విశాఖలో సందడి చేసిన 'సోలో బతుకే సో బెటర్'​ చిత్ర బృందం

విశాఖలో చిత్రీకరణ చేయడం ఆనందంగా ఉందన్న నటుడు సాయిధరమ్​తేజ్​

సాగర తీరం విశాఖలో తన సినిమా చిత్రీకరణ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ అన్నారు. తాను నటిస్తోన్న 'సోలో బతుకే సో బెటర్​' చిత్రం షూటింగ్​లో భాగంగా చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. విశాఖ చాలా అందంగా ఉందని.. ఇటువంటి ప్రదేశంలో షూటింగ్ చేస్తానని అనుకోలేదని సినీ నటి నబా నటేష్ అన్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా... తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే1న చిత్రం విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైందని చిత్ర బృందం తెలిపింది.

ఇదీ చూడండి:

మహిళలకు ఆత్మరక్షణ విద్య తెలిసుండాలి: సాయిధరమ్ తేజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.