విశాఖ జిల్లా అనకాపల్లి రైతు బజారులో సామాజిక దూరం నిబంధనను అందరూ పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: