.
'సీలేరులో నల్లత్రాచు హల్చల్'
ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన సీలేరు గ్రామ శివారులో నల్లత్రాచు హల్చల్ చేసింది. ప్రయాణికులు రహదారిపై సుమారు గంటసేపు భయాందోళనతో నిలిచిపోయారు. కొంతమంది యువకులు పామును హతమార్చారు. అనంతరం ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
సీలేరులో నల్లత్రాచు హల్చల్
.
Intro:ap_knl_24_21_ministers_ab_AP10058
యాంకర్, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టే క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమావేశ భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు బొత్సా సత్యనారాయణ, గుమ్మనూర్ జయరాం , నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇల్లు ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రెండు వేలు ఇచ్చే కార్యక్రమం ఆదివారం ప్రారంభం అవుతుందని మంత్రి బొత్స తెలిపారు. బియ్యం, ఇతర సరుకులు అందరికి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు
బైట్, బొత్స సత్యనారాయణ, మంత్రి
Body:మంత్రుల సమీక్షా
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా