ETV Bharat / state

రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - విశాఖ న్యూస్

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయన్ని ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సారి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది.

hundi
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం
author img

By

Published : Apr 3, 2021, 3:22 AM IST

విశాఖ సింహాచలం అప్పన్న హుండీకి రూ.1,15,97,000 ఆదాయం సమకూరింది. 23 రోజులకు గాను 107 గ్రాముల బంగారం , 9 కేజీల వెండి సమాకూరినట్లు అధికారులు తెలిపారు.

విశాఖ సింహాచలం అప్పన్న హుండీకి రూ.1,15,97,000 ఆదాయం సమకూరింది. 23 రోజులకు గాను 107 గ్రాముల బంగారం , 9 కేజీల వెండి సమాకూరినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ... రిలే నిరాహార దీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.