విశాఖ జిల్లా అప్పన్నసోదరి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరు అందించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా సింహగిరి అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు ఉచిత అన్నదాన సదుపాయం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. గోపాలపట్నం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఘనంగా సింహద్రి అప్పన్న సోదరి పైడితల్లి ఉత్సవాలు - సింహద్రి అప్పన్న
విశాఖ సింహాచలం అప్పన్న సోదరి పైడితల్లమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు.
విశాఖ జిల్లా అప్పన్నసోదరి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరు అందించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా సింహగిరి అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు ఉచిత అన్నదాన సదుపాయం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. గోపాలపట్నం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇ తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు వైకాపా శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు
Body:అమరావతిలో కేబినెట్ సమావేశాన్ని ముగించుకొని రోడ్డు మార్గాన రానున్న మంత్రి బోస్ ను తూర్పు గోదావరి జిల్లా ప్రారంభ ప్రాంతమైన రావులపాలెం మండలం గోపాలపురంలోని వశిష్ట గోదావరి వంతెన వద్ద స్వాగతం పలికేందుకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Conclusion:అక్కడి నుంచి బైక్ ర్యాలీగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు వైకాపా శ్రేణులు సిద్ధమవుతున్నారు జాతీయ రహదారి పొడుగునా స్వాగతం పలుకుతూ ఆయన ఫ్లెక్సీలు కట్టారు