విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పుస్తకాలు విక్రయిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి అందిన ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ అధికారి దివాకర్ పాఠశాలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నట్లుగా గుర్తించి ప్రైవేట్ పాఠశాలలు సీజ్ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి దివాకర్ తెలిపారు.
ఇది చదవండి షాపులు తెరిచింది ఇప్పుడేగా.. అప్పుడే అద్దె అడిగితే ఎలా..?