విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని, ట్రాక్టర్ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వియ్యపు అప్పలరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కశింకోట మండలం సత్తమ్మ తల్లి కాలనీ వద్ద ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ని సీజ్ చేసినట్లు సీఐ ఉపేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి సిరిజాంలో ఓ గృహిణికి కరోనా