విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నందున్న ఆందోళన చెందిన వర్తక వాణిజ్య సంఘాలు మధ్యాహ్నం రెండు గంటలనుంచి దుకాణాలు మూసి వేస్తున్నారు. కొన్ని వర్తక సంఘాలు మినహా మిగిలిన సంఘాలు పరిమిత వ్యాపార వేళను పాటిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రికల్ ,ఫర్నిచర్ , శానిటరీ వర్తకులు స్వచ్ఛందంగా రెండు గంటల తర్వాత దుకాణాలను మూసివేస్తున్నారు.
ఇదీ చదవండి