విశాఖపట్నం జిల్లాలో రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తల నుంచి టోకెన్లు తీసుకున్న వారు మాత్రమే టీకాకు అర్హులుగా ప్రకటించడంతో... కేంద్రాల వద్ద రద్దీ తగ్గింది. వ్యాక్సిన్ రెండో డోస్‌ను దాదాపు అన్ని ప్రాథమిక అరోగ్య కేంద్రాల‌్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ వెల్లడించారు.
ఇదీచదవండి. ఐసోలేషన్ కోసం.. చెట్టునే ఆవాసంగా మార్చుకున్న విద్యార్థి