ETV Bharat / state

తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజేషన్ టన్నెల్

తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తిని నివారించడానికి ఈ ఏర్పాటు చేశారు.

author img

By

Published : Apr 10, 2020, 2:49 AM IST

sanitizer chamber in east coast railway
తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజషన్ టన్నెల్

కరోనా నివారణకు కొత్తగా తయారు చేసిన శానిటైజేషన్​ టన్నెళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. నివాస ప్రాంగణాలు, కార్యాలయాల, రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా శానిటైజషన్ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. రైల్వే సిబ్బంది, ఇక్కడికి వచ్చే వారు ఈ టన్నెల్ లో నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ సూచనలు మేరకు అంతర్గత వనరులు, సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​పై పోలీసుల వీడియో సందేశానికి ప్రశంసలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.