ETV Bharat / state

పాడేరులో శానిటైజ్ టన్నెల్.. పరిశీలించిన ఎమ్మెల్యే - Sanitize Tunnel in Paderu Observed by MLA

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్​ను ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు.

vishaka district
పాడేరులో శానిటైజ్ టన్నల్.. పరిశీలించిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 14, 2020, 1:29 PM IST

విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం గరికబంద వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్ ను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు. పనితీరు తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రవేశించే వారు ఈ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వారిపై.. వైరస్ నాశక ద్రావకాన్ని చల్లించేలా టన్నెల్​ను రూపొందించారు.

ఇదీ చదవండి:

సీఎం రిలీఫ్ ఫండ్​కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.