విశాఖ జిల్లా చోడవరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో మంచినీటి పథకాలకు క్లోరినేషన్ చేయడం, కాలువల్లో పూడిక తీసే పనులు చేపట్టారు. 20 వార్డుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మూడు దఫాలుగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు మండల ఈవో కొండలరావు తెలిపారు.
ఇదీ చదవండి: