ETV Bharat / state

ఉత్తరాంధ్రలో ఇసుక తిప్పలు... ఆగిన నిర్మాణాలు - undefined

ఉత్తరాంధ్ర భవన నిర్మాణ రంగం ఇసుక సమస్యతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఇసుకపై నిర్ణయం తీసుకునే వరకు ఇసుక దొరక్కపోవటంతో పడరాని పాట్లు పడుతున్నారు. వేసవిలో మొదలు పెట్టిన పనులు పూర్తి చేసే సమయంలో ఇసుక కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కష్టాలను తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఉత్తరాంధ్రలో ఇసుక తిప్పలు...ఆగిన నిర్మాణాలు
author img

By

Published : Aug 1, 2019, 5:36 AM IST

ఉత్తరాంధ్రలో ఇసుక తిప్పలు...ఆగిన నిర్మాణాలు
ఉత్తరాంధ్ర జిల్లాలోని భవన నిర్మాణ రంగం ఇసుక కోసం ఆందోళన చెందుతోంది. నూతన నిర్మాణాలు చేపట్టలేక, పాత భవనాలను పూర్తి చేయలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోని నిర్మాణాలకు సగటను రోజుకు 300-400 లారీల ఇసుక అవసరమవుతోంది. కానీ ప్రస్తుతం 30 లారీల ఇసుక కూడా దొరకటం కష్టంగా మారింది. దీనితో వ్యక్తిగత గృహాలు,అపార్టుమెంట్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరోవైపు ఇసుక దొరకపోతే నిర్మాణ రంగంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని నిర్మాణరంగ పెట్టుబడిదారులు వాపోతున్నారు. నూతన ఇసుక విధానం వచ్చేలోపు పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్​కు, అధికారులకు మెురపెట్టుకుంటున్నారు. కనీసం స్థానికంగా ఉన్న నది, వాగు లో ఉన్న ఇసుకను స్థానిక అవసరాలకు వాడుకునే వెసులు బాటు ఉండాలి అంటున్నారు.

అత్యవసర అవసరాల దృష్ట్యా కొందరు ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇసుకను తెప్పించుకుంటున్నారు. లారీ ట్రిప్పుకు 40 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఇక వ్యక్తిగత గృహ నిర్మాణల సంఖ్య తగ్గిందని రాష్ట్ర క్రెడాయ్ నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఇసకు కష్టాలు నివారించే చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుందని అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగానూ ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందోనని నిర్మాణ రంగం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.

Intro:ap-rjy-102-31-dsp pressmeet-avb-Ap10111
ఈ నెల 21వ తేదీ కాకినాడ గ్రామీణం సురేష్ నగర్ లో లో జరిగిన హత్య ఈ కేసులో నిందితులను మంగళవారం అరెస్టు చేసి ఇ బుధవారం మీడియా ముందు ప్రవేశ పెట్టిన కాకినాడ డిఎస్పి కరణం కుమార్ ఆయన మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి సుమారు 9:30 నిమిషాలకు కాకినాడ సురేష్ నగర్ క్రాస్ రోడ్ లో పైడి ముక్కల రవీంద్రనాథ్ అనే యువకుడిని హతమార్చిన కేసు దర్యాప్తులో సర్పవరం సీఐ గోవిందరాజు హత్యకు పాల్పడిన ముద్దాయిలను ప్రత్యేక క్రీములతో మంగళవారం 7 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు ముద్దాయిని విచారించగా 21వ తేదీ 8:30 నిమిషాల సమయంలో లో లో అనుసూరి దుర్గా ప్రసాద్ తన స్నేహితుడు ఆంధ్ర తో కలిసి దుర్గాప్రసాద్ తన ప్రియురాలితో మాట్లాడుతుండగా మృతుడు అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఇ అమ్మాయితో ఈ సమయంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నావ్ ఏంటి అని చెప్పి గొడవ పడ్డారు తదనంతరం రవీంద్ర అ తన స్నేహితులతో కలిసి ఇ ఇ దుర్గాప్రసాద్ యొక్క ప్రియురాలిని పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి ఐదువేల రూపాయలు ఇస్తే విడిచి పెడతామని మీ వీడియో తీశామని బెదిరించారు దీంతో కోపోద్రేకుడైన దుర్గాప్రసాద్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారు అంటూ కాకినాడ నగరం పేటకు చెందిన ఉమ్మడి దుర్గాప్రసాద్ అతని స్నేహితులను పిలిచి రవీంద్రనాథ్ పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగారు దీనిపై రవీంద్రనాథ్ ను హతమార్చినట్టు ముంబై ఒప్పుకోవడంతో వారి వద్దనుండి ఇ హత్యకు ఉపయోగించిన చాకు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ తెలిపారు

Body:ap-rjy-102-31-dsp pressmeet-avb-Ap10111

Conclusion:ap-rjy-102-31-dsp pressmeet-avb-Ap10111

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.