ETV Bharat / state

ఉచిత అంబులెన్స్​ సేవలను ప్రారంభించిన పీసీసీ చీఫ్ శైలజానాథ్ - విశాఖలో అంబులెన్స్ సేవలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ

కరోనా వేళ బాధితులకు సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విశాఖలో ఉచిత అంబులెన్స్​ సేవలను ప్రారంభించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడం సరికాదని ఆయన విమర్శించారు.

pcc chief sailajanath
pcc chief sailajanath
author img

By

Published : Jun 16, 2021, 9:19 PM IST

కరోనా సమయంలో సేవలు అందించేందుకు విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఉచిత అంబులెన్సు సేవలు ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ అంబులెన్సును విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ఇంటి పన్నులు పెంచడం సరికాదని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని.. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి పథకాలు అమలు చేస్తే.. భవిష్యత్​లో రాష్ట్ర ప్రజలే ఇబ్బంది పడతారని ప్రభుత్వాన్ని శైలజానాథ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.