ETV Bharat / state

సచివాలయ ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ ఆందోళన - visakha district latest news

ప్రశాంత్​ అనే యువకుడు తనను వేధిస్తున్నాడంటూ విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సచివాలయంలో పనిచేస్తున్న మహిళ ఆరోపించారు. దీంతో సచివాలయ ఉద్యోగులంతా ధర్నాకు దిగారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

sachivalayam employees protest in visakha agency for harassing an employee by a peson
ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ గంపరాయి సచివాలయ సిబ్బంది ఆందోళన
author img

By

Published : Jun 26, 2020, 11:37 AM IST

విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సచివాలయ ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తనను చుట్ట పులి ప్రశాంత్​ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపించారు. దీనిని నిరసిస్తూ సీతగుంట సచివాలయం ఆవరణలో సచివాలయం ఉద్యోగులంతా ధర్నాకు దిగారు. మహిళా ఉద్యోగులపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పెదవేగి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి : గ్రామ వాలంటీర్ వేధింపులు... వివాహిత ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.