ETV Bharat / state

ఈవీఎంల మొరాయింపు.. ఓటేయకుండా వెళ్లిపోయిన సబ్బం

విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో 4 ఈవీఎంలు మెరాయించాయి. ఓటు వేయడానికి వెళ్లిన సబ్బం హరి భీమిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అరగంట పాటు వేచి చూసి వెనుతిరిగారు.

author img

By

Published : Apr 11, 2019, 9:28 AM IST

ఓటు వేయకుండా వెనుతిరిగిన సబ్బం హరి

విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని పబ్లిక్ హెల్త్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయంలో నాలుగు ఈవీఎంలు మెరాయించాయి.ఈ పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన భీమిలి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి సబ్బం హరి పోలింగ్ బూత్ లో దాదాపు అరగంట పాటు వేచి ఉన్నారు. తన నియోజకవర్గానికి వెళ్ళవలసి ఉండటంతో నిరాశగా వెనుదిరిగారు.
తాను ముందుగా ఓటు వేసి తన నియోజకవర్గమైన భీమిలికి వెళ్లడానికి ఉదయాన్నే వచ్చానని... అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో అనివార్యంగా తిరిగి భీమిలి నియోజకవర్గానికి వెళ్తున్నానని సబ్బం హరి తెలిపారు.

సబ్బం హరి

ఇదీ చదవండి.....

లైవ్​ అప్​డేట్స్ : సమరాంధ్ర @ 2019

Intro:అనంతపురం జిల్లా తాడపత్రి మండలం 182 పోలింగ్ కేంద్రంలో మొరాయిస్తున్న ఈవీఎంలు. పోలింగ్ ప్రారంభం అయ్యి గంట సేపు అవుతున్న 182 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లంతా రెండు గంటల నుంచి క్యూలైన్లో ఉండిపోయారు.

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.