ETV Bharat / state

ఎమ్మెల్యేలను కలిసిన ఆర్టీసీ కాంప్లెక్స్ లోని దుకాణ యజమానులు - tc complex shop owners requested to mla for rents issue

ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని దుకాణాల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్​కు విజ్ఞప్తి చేశారు. లాక్​ డౌన్​ కారణంగా తమ ఆదాయం తగ్గిందని...ఈ సమయంలో అద్దెలు చెల్లించమనటం ఆర్ధికంగా భారంగా మారిందన్నారు.

requested to mla
దుకాణ యజమానుల వినతి
author img

By

Published : Oct 5, 2020, 6:02 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ లోని దుకాణాల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్​కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెద్ద బొడ్డేపల్లి లోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కు వినతిపత్రాన్ని అందజేశారు .

లాక్​ డౌన్​ కారణంగా బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు లేక ఆర్ధికంగా నష్టపోయామని...ఈ సమయంలో అద్దెలు చెల్లించమని ఒత్తిడి తగదన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారాస్తామని హమి ఇచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.