విశాఖ,మాధవదార సమీపంలో ఉన్న సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వద్ద మాధవధార నుంచి కైలాసపురం వెళ్తున్న 48వ నెంబరు గల ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ బస్సును నిలుపుదల చేసేందుకు ప్రయత్నించినప్పటికీ... ఓ ద్విచక్రవాహానంతోపాటు ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడిక్కకడే మృతి చెందాడు.
ఇదీ చదవండీ...పెన్నానదిలో ఐదు మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు