ETV Bharat / state

విశాఖలో రౌడీషీటర్ హల్​చల్

author img

By

Published : Jun 7, 2020, 12:03 PM IST

Updated : Jun 7, 2020, 4:18 PM IST

విశాఖలో ఓ రౌడీ షీటర్ హల్​చల్ చేశాడు. బౌన్సర్లతో కలిసి గంజాయి వినియోగించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

rowdy sheeter create nonsense in vishaka
rowdy sheeter create nonsense in vishaka
విశాఖలో రౌడీషీటర్ హల్​చల్

విశాఖలో రౌడీషీటర్ చిట్టిమామును పోలీసులు అరెస్టు చేశారు. తన పుట్టినరోజు వేడుకల్లో బౌన్సర్లతో కలిసి గంజాయి వినియోగిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో మద్యం, గంజాయితో పాటు లక్ష 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్ ఖాసిం హత్య కేసులో చిట్టిమాము ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ఉద్యోగం కోసం తండ్రి ఊపిరి తీశారు

Last Updated : Jun 7, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.