ETV Bharat / state

విశాఖలో రౌడీ షీటర్ దారుణహత్య.. అందుకేనా..! - vishaka latest

Rowdysheeter Murder: విశాఖపట్నంలో దారుణంగా హత్య జరిగింది. మృతుడు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్​ హేమంత్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

murder
murder
author img

By

Published : Sep 19, 2022, 5:54 PM IST

Updated : Sep 19, 2022, 7:53 PM IST

Rowdysheeter Murder: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు హేమంత్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మల్కాపురం మార్కెట్ సమీపంలోని శెట్టిబలిజ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హేమంత్‌ కుమార్​ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కేసులో పురోగతి: రౌడీషీటర్‌ హేమంత్‌కుమార్‌ హత్య కేసులో 8 మంది అరెస్టు చేసినట్లు డీసీపీ నాగన్న తెలిపారు. మద్యానికి బానిసై వేధిస్తున్నందుకే.. హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

ఇవి చదవండి:

Last Updated : Sep 19, 2022, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.