ETV Bharat / state

కరోనా టీకా పంపిణీపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం - కరోనా టీకా పంపిణీపై విశాఖలో సమావేశం వార్తలు

కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న సమయంలో.. వాటి పంపిణీపై ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రంథాలయంలో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో వైద్యులు, వాక్సిన్ నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు పాల్గొన్నాయి.

round table meeting on corona vaccination at vishakapatnam
కరోనా టీకా పంపిణీపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Dec 13, 2020, 7:05 PM IST

కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి వివిధ వాక్సిన్లు సిద్ధం అవుతున్న సమయంలో.. వాటి పంపిణీపై ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో వైద్యులు, వాక్సిన్ నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు పాల్గొన్నాయి. వాక్సిన్​ను ప్రతి ఒక్కరికి అందించాలని చర్చలో నిపుణులు అభిప్రాయపడ్డారు. వాక్సిన్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వాక్సిన్ వల్ల ఏమైనా తేడాలు వచ్చినా.. వాటిని నివారించే అంశాలపై ప్రజలకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. అందరికి ఉచిత టీకా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు.

ఇదీ చదవండి:

వేధిస్తున్న వైద్యుల కొరత... వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.