ETV Bharat / state

ఆటో-జీపు ఢీ...పది మందికి గాయాలు - road accident in vishakapatnam

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

ఆటో-జీపు ఢీ
ఆటో-జీపు ఢీ
author img

By

Published : Sep 23, 2020, 5:12 PM IST

విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్​రోడ్డులో ఆటో-జీపు ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు జి.మాడుగుల సీఐ జీడీ బాబు తెలిపారు.

ఇదీ చదవండి

సీఎం జగన్​కు ఎమ్మెల్యే గణబాబు లేఖ.. ఏం కోరారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.