ETV Bharat / state

అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా... ఇద్దరి భవానీలు మృతి - road accident in vishaka

భవానీ భక్తులు విజయవాడలో దీక్ష విరమించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖ యలమంచిలి వద్ద వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా... ఇద్దరి భవానీలు మృతి
బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా... ఇద్దరి భవానీలు మృతి
author img

By

Published : Dec 22, 2019, 11:58 AM IST

యలమంచిలి దగ్గర రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా యలమంచిలి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిబొంద సమీపంలో భవానీలతో ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు మృతి చెందారు. మరో 12 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా చోడవరం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.

ఇదీ జరిగింది
విజయవాడ దుర్గమ్మగుడిలో14 మంది భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించారు. దీక్ష విరమించి తిరుగు ప్రయాణంలో యలమంచిలి సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. చోడవరానికి చెందిన సాలా పార్వతి, అనకాపల్లికి చెందిన బోండా సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

Intro:ap_vsp_32_22_road accedent eddaru died_av_ap10146 subbarao yellamanchilli 9290088100
విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం మర్రి బొంద సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు మృతి చెందగా మరో 12 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు చోడవరం అనకాపల్లి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు అనకాపల్లి నుంచి శుక్రవారం 14 మంది భవానీ భక్తులు బొలెరో వ్యాన్ లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు దుర్గమ్మ గుడి లో ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించారు శనివారం సాయంత్రం అదేవిధంగా తిరుగు ప్రయాణం అయ్యారు మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో అమిత వేగంతో వస్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది వెన్నులో ప్రయాణిస్తున్న చోడవరం కు చెందిన సాలా పార్వతి అనకాపల్లికి చెందిన బోండా సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందారు మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిని సంఘటనా స్థలం నుంచి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి విశాఖ జిల్లా ఎంప్లాయ్ ఐడి నెంబర్ ఏపీ10146

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.