ETV Bharat / state

విశాఖలో లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి - విశాఖ హనుమంతవాక కూడలిలో ఘోర రోడ్డుప్రమాదం

విశాఖ హనుమంతవాక కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

road accident in vishaka
విశాఖ రోడ్డుప్రమాదం
author img

By

Published : Oct 11, 2020, 1:11 PM IST

విశాఖ హనుమంతవాక కూడలి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిలై​ నాలుగు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి.

విశాఖ రోడ్డుప్రమాదం

ఇదీ చదవండీ...ముప్పు తలెత్తితే అణ్వస్త్రాల మోహరింపు:కిమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.