ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ - మర్రిబంద వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు

విశాఖ జిల్లా మర్రిబంద వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్​లో చిక్కుకుపోయారు. పోలీసులు క్రేన్​ సహాయంతో లారీలను విడదీసి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

road accident in marribanda vizag district
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 13, 2020, 9:27 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని, వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్​లో చిక్కుకుపోయారు. పోలీసులు క్రేన్​ సహాయంతో లారీలను విడదీసి వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి..

చిత్తూరు: ఖననం అడ్డగింత వ్యవహారంలో మరో మలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.