ETV Bharat / state

విద్యుత్తు నియంత్రికను ఢీకొట్టిన స్కార్పియో.. గంజాయి లభ్యం - నర్సీపట్నం పోలీసులు

స్కార్పియో వాహనం విద్యుత్తు నియంత్రికను ఢీ కొట్టిన ఘటన నర్సీపట్నంలో జరిగింది. అందులో భారీగా గంజాయి పట్టుబడింది. స్మగ్లర్​లతోపాటు వాహన చోదకుడు పరారయ్యాడు. నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

road accident at narsipatnam visakha dist
విద్యుత్తు నియంత్రికను ఢీకొట్టిన స్కార్పియో.. గంజాయి లభ్యం
author img

By

Published : Nov 12, 2020, 4:33 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో స్కార్పియో వాహనం విద్యుత్తు నియంత్రికను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో నియంత్రిక, దానికి పక్కనే ఉన్న ప్రహరీ గోడ ధ్వంసం అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ స్కార్పియోలో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్మగ్లర్​లతోపాటు వాహన చోదకుడు పరారయ్యాడు. నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇకపై రైళ్లలోనే జీరో ఎఫ్ఐ​ఆర్ నమోదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.