మానవ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో పర్యావరణ విద్యపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్మార్ట్ సిటీ విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణ అవసరమని ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ప్రధాన సమస్యల్లో... పర్యావరణం 48శాతంతో అగ్ర స్థానంలో నిలిచిందని ప్రసాద్‌రెడ్డి వివరించారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్లాస్టిక్ వినయోగ సమస్యల వరకు అన్నింటిపై ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: విశాఖలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెమినార్