ETV Bharat / state

ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ భారత్‌ కథనాలకు స్పందన - ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ భారత్‌ కథనాలకు స్పందన

ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భారత్ లో ప్రసారమైన 'ఊరికి మొనగాళ్లు' అనే కథనానికి అధికారుల నుంచి స్పందన లభించింది. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.9.35లక్షలు విడుదల చేశారు.

Response to ETV Andhra Pradesh and ETV Bharat articles in vizag district
ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ భారత్‌ కథనాలకు స్పందన
author img

By

Published : Sep 3, 2020, 8:03 PM IST

విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం ఎగమాలపాడులో రెండు నెలలుగా శ్రమదానం చేస్తూ... రోడ్డు నిర్మించుకుంటున్న గ్రామస్థుల తెగువపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్​లో 'ఊరికి మొనగాళ్లు' ఈటీవీ భారత్​లో 'గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి' పేరుతో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.9.35లక్షలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ నగదు బదిలీ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.