పాడేరులో ఘనంగా గణతంత్ర వేడుకలు
పాడేరులో ఘనంగా గణతంత్ర వేడుకలు - పాడేరు తాజా సమాచారం
విశాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, పాడేరు ఐటీడీఏ పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐటీడీఏ పీఓ బాలాజీ జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ సాంస్కృతిక నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏలో పని చేస్తున్న 40 మంది ఉత్తమ ఉద్యోగులకు పీవో చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నీటిపారుదల శాఖ ఈఈ రాంప్రసాద్కి ఉత్తమ అధికారిగా అవార్డు రావడం విశేషం.
![పాడేరులో ఘనంగా గణతంత్ర వేడుకలు republic day celebratuions in paderu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5852412-460-5852412-1580052496598.jpg?imwidth=3840)
పాడేరులో ఘనంగా గణతంత్ర వేడుకలు
పాడేరులో ఘనంగా గణతంత్ర వేడుకలు
sample description