విశాఖ జిల్లా నర్సీపట్నంలో గురువారం వర్షం కురవడంతో ఆ ప్రాంతానికి కాస్త ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కబోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి మారింది. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వర్షం రాకతో వాణిజ్య పంట రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి...ఒక్క చెట్టు మామిడికాయల ధర రూ.96 వేలు