ETV Bharat / state

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​గా రామకోటయ్య - builders association msme chairman

విశాఖకు చెందిన రామకోటయ్య... బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​గా నియమితులయ్యారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్ ఏన్ గుప్తా.. చెరువు రామకోటయ్య నియామక వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.

builers association msme chairman
builers association msme chairman
author img

By

Published : May 27, 2021, 9:56 PM IST

విశాఖ నగరానికి చెందిన చెరువు రామకోటయ్య బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ కమిటీ ఛైర్మన్​గా నియమితులయ్యారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్ ఏన్ గుప్తా ఆయన నియామక వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఈ కమిటీ సహ ఛైర్మన్లుగా చెన్నైకి చెందిన ఎల్ వెంకటేశం, గుజరాత్ వడోదరకి చెందిన సురేష్ సారియా, ముంబైకి చెందిన జై ప్రకాష్ భాటియా, దుర్గాపూర్​కు చెందిన రవి బట్టడ్​ నియమితులయ్యారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ సమస్యలపై అవగాహనతో.. సంస్థ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వివరించారు.

ఇదీ చదవండి: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి జేడీ ఫౌండేషన్ వితరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.