ETV Bharat / state

కార్మిక శక్తికి నిదర్శనంగా.. భారీ ర్యాలీ

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో... వివిధ రంగాలకు చెందిన కార్మికులతో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ నాయకులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తోన్న భారీ ర్యాలీ
author img

By

Published : Jul 7, 2019, 8:00 PM IST

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తోన్న భారీ ర్యాలీ

ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే జాతీయ సమ్మేళనంలో భాగంగా... అన్ని రంగాలకు చెందిన కార్మికులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ సరస్వతీ పార్క్ వద్ద ప్రారంభమైన ర్యాలీ... పాత జైల్ రోడ్ సభా స్థలి వరకు సాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ నాయకులు ప్రసంగించారు. కార్మికులను, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రానికి హోదా ఇవ్వాలని జన జాగరణ సమితి డిమాండ్

Intro:అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడుల పర్వం చిత్తూరు జిల్లా కు పాకింది.రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో వైకాపా...తెదేపా వర్గీయులు పరస్పరం కత్తులతో దాడులకు దిగారు
Body:గ్రామం లోని మహిళా సంఘాల్లో సభ్యుల ను ఉన్నట్టుండి తొలగించడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం లో శనివారం రాత్రి మొదలైన వాగ్వాదం...ఉదయం కత్తులతో దాడి కి దారి తీసిందిConclusion:ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరి పై ఒకరు దాడులకు దిగగా...ముగ్గురు తెదేపా...ముగ్గురు వైకాపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రి కి తరలించారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని గ్రామం లో వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్ప డుతున్నారని తెదేపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.