ఇవి కూడా చదవండి:సమస్య చెప్పండి... 'మీ భరత్' మార్గం చూపుతారు
నర్సీపట్నంలో పూరీ జగన్నాథ్ ప్రచారం - విశాఖ జిల్లా నర్సీపట్నం
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. పూరీ సోదరుడు ఉమా శంకర్ గణేష్.. నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి:సమస్య చెప్పండి... 'మీ భరత్' మార్గం చూపుతారు
Intro:ap_knl_21_31_pracharam_tdp_abb_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం మమ్మురంగా కొనసాగుతుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో మైనార్టీ శాఖ మంత్రి ఎన్. ఎమ్. డి. ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ఏవీ.సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను కోరారు. అన్నివర్గాల వారికి మేలు చేసేందుకు పథకాలు అమలు చేసిన తేదేపాను ఆదరించాలని మంత్రి ఏం.ఎమ్.డీ. ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంతానికి చెందిన కొంతమంది తెదేపా లో చేరారు. ప్రచారంలో భాగంగా మంత్రి ఎన్. ఎం. ఢీ. ఫరూక్ మార్కెట్ లోని ఓ టీ దుకాణంలో టీ తయారు చేసారు. మంత్రి టీ తాగి అక్కడున్న వారికి టి అందచేశారు.
బైట్, 1 మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్
బైట్ 2 భూమా బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే, నంద్యాల
Body:నంద్యాలలో తెదేపా నాయకుల ప్రచారం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా