ETV Bharat / state

'అధికంగా ఫీజులు గుంజుతున్నారు.. చర్యలు తీసుకోండి' - విశాఖలో సీపీఎం నాయకులు నిరసన

సీపీఎం నాయకులు విశాఖ జిల్లా గాజువాకలోని ఐకాన్ హాస్పిటల్ ముందు నిరసన చేశారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడాన్ని నిరసించారు.

protest against corporate hospitals charge lakhs  of fee from corona patients

author img

By

Published : Aug 12, 2020, 6:28 PM IST

విశాఖ జిల్లా గాజువాకలోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో.. ఆసుపత్రి గేట్ దగ్గర ఆందోళన చేశారు.

ప్రభుత్వ నిబంధనలు తుంగలోని తొక్కి లక్షల్లో కరోనా రోగుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫిజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.