ఇదీచదవండి.
'సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వెనక్కు తీసుకోవాలి' - pragathisheela mahila sangham state president
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో సదస్సు నిర్వహించారు. అసమానత్వం, అణచివేత, హక్కుల లేమికి వ్యతిరేకంగా అతివలందరూ సమైక్యంగా పోరాడాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా మహిళా బృందం ఆలపించిన చైతన్య గీతాలు మహిళలను ఆకట్టుకున్నాయి.
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను నిషేధించాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆందోళన