ETV Bharat / state

విద్యుదాఘాతంతో బూడిదైన నగదు, ధ్రువపత్రాలు - crime news in vizag

విద్యుదాఘాతం కారణంగా విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ శివారులోని ఓ ఇంట్లో నగదు కాలిపోయింది. ఇంటర్, డిగ్రీ ధ్రువపత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

power circuit  in visakha dst chodavaram panchayathi   cash and papers smashed completely

author img

By

Published : May 27, 2020, 11:04 PM IST

విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ శివారు ఫకీరుసాహెబ్ పేటలో నాగిరెడ్డి సుబ్రహ్మణ్యం ఇంట్లో షార్ట్ సర్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.50,000 నగదు కాలి బూడిదయ్యింది. సుబ్రహ్మణ్యం కుమారులిద్ద‌రివి డిగ్రీ, ఇంటర్ ధ్రువపత్రాలు కాలిపోయాయి. సామగ్రి కాలి బొగ్గుగా మారింది. ఆర్​ఐ, విఏవో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి

భక్తులు ఇచ్చిన బంగారం కరిగిస్తే తప్పేముంది?: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.