ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కరోనా వ్యాధి సోకిన మావోయిస్టులు గ్రామాల్లోకి వస్తున్నారని వారికి ఆశ్రయం కల్పించవద్దని ఒడిశా పోలీసులు పోస్టర్లు అంటించారు. కరోనా సోకిన వ్యక్తులకు సహాయం చేస్తే మీకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని పోస్టర్లలో హెచ్చరించారు. మావోయిస్టులు తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇదీచదవండి