విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లపాలెం శివారు బోడపాలెంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 99 బాటిళ్లు ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా నెగెటివ్ ఉన్నా.. పాజిటివ్ అని ఎలా చెప్తారు?'