విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పోలీసులు.. క్వారీల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు మేరకు సోదాలు చేశారు.
చోడవరం సర్కిల్ సీఐ ఈశ్వరరావు, మాడుగుల ఎస్ఐ రామారావు.. తమ బృందంతో కలిసి మండలంలోని క్వారీల రికార్డులు తనిఖీ చేశారు. అనుమతుల ప్రకారమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయా లేదా అన్నది పరిశీలించారు.
ఇవీ చూడండి: