ETV Bharat / state

కానిస్టేబుల్​ ఔదార్యం.. మతిస్థిమితం లేని వ్యక్తికి సహాయం - అక్కయ్యపాలెంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

మతిస్థిమితం లేని ఓ వ్యక్తి... లాక్​డౌన్​ విధులు నిర్వర్తిస్తోన్న కానిస్టేబుల్​కి కనిపించాడు. చలించిన కానిస్టేబుల్​ ఆ వ్యక్తిని నిరాశ్రయుల కేంద్రానికి తరలించాడు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో జరిగిన ఘటన వివరాలివి..!

police helped to man,who is not in insane
మతిస్థిమితం లేని వ్యక్తి: మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
author img

By

Published : Apr 16, 2020, 9:56 AM IST

విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్​ వెంకటేశ్వరావుకు... మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కనిపించాడు. చలించిన కానిస్టేబుల్​.. అతనికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు తొడిగాడు. విచారించగా ఆ వ్యక్తి పేరు గురప్ప అని.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవాడని తెలిపాడు. ఆ వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రానికి తరలించిన కానిస్టేబుల్​.. బాధితుని బంధువులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కలవాలని కోరాడు.

ఇదీ చూడండి:

రెడ్​జోన్​లో సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.