విశాఖ మన్యం జి.మాడుగుల పోలీసులు 'దర్శిని' కార్యక్రమం ద్వారా 30 మంది వృద్ధులకు కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి... అవసరమైన 30 మందికి వైజాగ్ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ అవసరం ఉన్నా మీకు మేమున్నామంటూ పోలీసులు భరోసా ఇస్తున్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో మరిన్ని సేవలు అందిస్తారని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.
ఇవీ చదవండి..పాలకొండ పట్టణం.. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
విశాఖ మన్యంలో పోలీసుల సేవలు.. దర్శినితో కంటి వెలుగు
విశాఖ మన్యంలో పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల జి.మాడుగుల పోలీసులు దర్శిని అనే కార్యక్రమం ద్వారా 30 మంది వృద్ధులకు కంటి శస్త్ర చికిత్సలు చేయించారు.
విశాఖ మన్యం జి.మాడుగుల పోలీసులు 'దర్శిని' కార్యక్రమం ద్వారా 30 మంది వృద్ధులకు కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి... అవసరమైన 30 మందికి వైజాగ్ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ అవసరం ఉన్నా మీకు మేమున్నామంటూ పోలీసులు భరోసా ఇస్తున్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో మరిన్ని సేవలు అందిస్తారని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.
ఇవీ చదవండి..పాలకొండ పట్టణం.. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
TAGGED:
దర్శినితో కంటి వెలుగు