ETV Bharat / state

నాటుసారా స్థావరంపై దాడులు... భారీగా బెల్లం ఊట ధ్వంసం

author img

By

Published : May 2, 2021, 11:14 AM IST

విశాఖ జిల్లా గవరవరంలో నాటు సారా తయారీ స్థావరంపై అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను భారీ స్థాయిలో గుర్తించి.. ధ్వంసం చేశారు.

police attacks on natusara bases
నాటుసారా స్థావరంపై దాడులు

విశాఖ జిల్లా మాడుగుల మండలం గవరవరంలో నాటుసారా తయారీ స్థావరంపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే.. 2,600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

కొవిడ్ ఆస్పత్రిలో.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తనిఖీ

అనకాపల్లిలో నకిలీ లాయర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.