ETV Bharat / state

' నిర్ణయాత్మక అభివృద్ధికి ఓటే ఆయుధం ' - విశాఖ

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వయోవృద్ధులు, దివ్యాంగులు కోరుతున్నారు. ఓటు వినియోగం ఒక నిర్ణయాత్మక అభివృద్ధికి దోహదంచేస్తుందన్నారు.

ఓటు హక్కుపై అవగాహన
author img

By

Published : Apr 11, 2019, 5:39 AM IST

ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు విశాఖలో వయోవృద్ధులు, దివ్యాంగులు నడుం బిగించారు. ప్రజాస్వామ్యదేశంలో పవిత్రమైన ఓటు హక్కను ప్రతి ఒక్కరూ...వినియోగించుకోవాలని సూచించారు. దేశ భవితను నిర్ణయించే ఎన్నికల్లో తమ తీర్పును ఖచ్చింతంగా వెల్లడించాలన్నారు. యువత ఉదాసీనంగా వ్యవహారించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఇదీ చదవండి

ఆఖరి అంకంలో ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నిఘా

Intro:AP_RJY_57_10_YARPATLU_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో నాలుగు మండలాల్లో 262 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు

Body:ప్రతి పోలింగ్ కేంద్రాలను పోలింగ్ అధికారితో పాటు మరో 7 మంది సిబ్బందిని నియమించారు నియోజకవర్గంలో 1729 మంది సిబ్బందిని నియమించగా, బందోబస్తు నిమిత్తం పోలీస్ సిబ్బంది 425మంది, ఎన్ ఎస్ ఎస్ 150 మంది విద్యార్థులను నియమించారు.

Conclusion:కొత్తపేట నియోజక వర్గంలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. అమలాపురం పార్లమెంటు పోటీలో పది మంది అభ్యర్థుల ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రత్యేక ప్రతిభావంతులకు ఆటో రవాణా సౌకర్యం వీల్చైర్లు సిద్ధం చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.