ETV Bharat / state

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్' - visakhapatnam

విద్యార్ధుల్లో స్టాంపుల సేకరణపై ఆసక్తి కలిగించేలా విశాఖలో జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దేశానికి చెందిన పురాతన స్టాంపులను ప్రదర్శించారు. విద్యార్ధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్'
author img

By

Published : Jul 16, 2019, 9:46 PM IST

విశాఖలో జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 1905 నాటి నుంచి ఇప్పటివరకు భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన అన్ని స్టాంపులను ఎగ్జిబిషన్​లో ప్రదర్శించారు. నాణాలతో రూపొందించిన మహాత్మాగాంధీ రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనను తిలకించేందుకు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని తపాలా శాఖ అధికారులు తెలిపారు.

'విశాఖలో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్'
ఇదీ చూడండి :ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Intro:ap_tpg_83_16_chitralekanamlo_ab_ap10162

Body:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులు అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులను అమలు చేస్తున్నారు చిత్రలేఖనం కుట్టు శిక్షణ అల్లికలు తదితర వాటిని అమలు చేస్తున్నారు చిత్రలేఖనం నేర్చుకున్న విద్యార్థులు అందులో రాణిస్తున్నారు దెందులూరు మండలం కొవ్వలి గోపన్నపాలెం ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం నేర్చుకుంటున్న విద్యార్థులు టెక్నికల్ బోర్డు వారు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు అందమైన చిత్రాలు నేర్చుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించుకుంటున్నారు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభిరుచిని బట్టి వారిని టెక్నికల్ బోర్డు వారు నిర్వహించే పరీక్షలకు సన్నద్దం చేస్తున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.