జనతాకర్ఫ్యూ సందర్భంగా విశాఖ మన్యంలోని పాడేరులో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం ఆకస్మాత్తుగా ఆర్టీసీ బస్సులను బంద్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలు సైతం నిలిచిపోయిన కారణంగా స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కేంద్రం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజలు విశేషంగా స్పందించారు. స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇదీ చదవండి: