విశాఖ జిల్లాలో 24 గంటల పాటు వైద్య సేవలను పూర్తిగా నిలిపేశారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కేజీహెచ్‌లో వైద్యులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన వలన ఓపీ విభాగం వద్దకు వచ్చిన రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడ్డారు. ముందస్తు సమాచారం లేని కారణంగా.. దూరప్రాంతాల నుంచి ఓపీ సేవల కోసం రోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున వైద్యులకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ పెషెంట్ విభాగంలో ఉన్న రోగులకు వైద్యం అందించాలని డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది.
వైద్యులు ఆందోళనలు....రోగుల ఇబ్బందులు
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి వైద్యులు ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. సమయానికి చికిత్స అందక.. రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
విశాఖ జిల్లాలో 24 గంటల పాటు వైద్య సేవలను పూర్తిగా నిలిపేశారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కేజీహెచ్‌లో వైద్యులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన వలన ఓపీ విభాగం వద్దకు వచ్చిన రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడ్డారు. ముందస్తు సమాచారం లేని కారణంగా.. దూరప్రాంతాల నుంచి ఓపీ సేవల కోసం రోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున వైద్యులకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ పెషెంట్ విభాగంలో ఉన్న రోగులకు వైద్యం అందించాలని డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
తెదేపా కార్యకర్తలు అధైర్య పడవద్దని మీకు మేమున్నామంటూ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. గెలుపు ఓటములు సమానమని కడప లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. జగన్మోహన్ రెడ్డి తాను ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు పరచాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలు వెచ్చించి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు పార్టీని తిరస్కరించారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉన్న లేకపోయినప్పటికీ తెదేపా ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకలపై ఆరు నెలలలోపు స్పష్టమైన వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. వైకాపా కార్యకర్తలు తమ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగితే చూస్తూ ఊరుకోమని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలు అందరికీ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు.
byte: శ్రీనివాస్ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు, కడప.
Body:జిల్లా తెదేపా ప్రెస్ మీట్
Conclusion:కడప