తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ని స్థానిక నేతలు పబ్‌గా మార్చేశారు. సికింద్రాబాద్‌లో ఇంకా పూర్తి కాని ఓ హాలులో వేడుక నిర్వహించడమే కాకుండా... డీజే మోతలతో హోరెత్తిస్తూ చిందులేశారు. ఇంకా అందుబాటులోకి రాని పేదలకు చెందిన భవనంలో కార్యక్రమానికి అనుమతులు ఎవరిచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్ధాలతో చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పబ్‌గా మారిన పేదల ఫంక్షన్ హాల్... చిందులేసిన నేతలు
తెలంగామ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ని స్థానిక నేతలు పబ్‌గా మార్చేశారు. సికింద్రాబాద్‌లో ఇంకా పూర్తి కాని ఓ హాలులో వేడుక నిర్వహించడమే కాకుండా... డీజే మోతలతో హోరెత్తిస్తూ చిందులేశారు. ఇంకా అందుబాటులోకి రాని పేదలకు చెందిన భవనంలో కార్యక్రమానికి అనుమతులు ఎవరిచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్ధాలతో చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పబ్‌గా మారిన ఫంక్షన్ హాల్
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ని స్థానిక నేతలు పబ్‌గా మార్చేశారు. సికింద్రాబాద్‌లో ఇంకా పూర్తి కాని ఓ హాలులో వేడుక నిర్వహించడమే కాకుండా... డీజే మోతలతో హోరెత్తిస్తూ చిందులేశారు. ఇంకా అందుబాటులోకి రాని పేదలకు చెందిన భవనంలో కార్యక్రమానికి అనుమతులు ఎవరిచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్ధాలతో చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Last Updated : Jul 26, 2019, 3:46 PM IST