నిన్న సాయంత్రం నర్సీపట్నం పెద్దచెరువులో కిశోర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 4 నుంచి కనిపించట్లేదని 7న పోలీసులకు కిశోర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని.. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న యువతితో ప్రేమించి.. తమ వాడు బలయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని.. పోలీస్ట్ స్టేషన్ ఎదుట కిశోర్ మృతదేహంతో బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: యువకుడిని చెరువులో చంపి పడేసింది.. ఎవరు?